పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
6

[అం 1

త గి న శా స్తి

 పాత్రు--వీలులేదా? Bombay High Court ఒక ruling ఉంది..కాని I shall suggest another remedy, ఇంకో మార్గము చెప్పుతాను.
  అంద--వీలైనది చూడండి
  పాత్రు--Very easy-అతిసులభము.  It is as easy as to drink a peg of whisky.. మంచి నీళ్ల ప్రాయము.
  రామ--చలా సుళువన్న మాటే.
  పాత్రు--Oh my ! The more you think of it, the easier it would seem. ఎంతాలోచిస్తే అంత సుళు వనిపిస్తుంది.
  పూర్ణే--మమ్మల్ని చంపక్స త్వరగా చెప్పవయ్యా.
  పాత్రు--By Venus and Adonis,you have only to follow your nose  ముక్కుకి సూటిగా ముందుకి పోవటమే.
   సూర్య--ఎల గెలాగు?
   పాత్రు--ఇప్పుడు problem ఏమిటంటే--మీపెళ్ళాలు uneducated  అనేకదా?
   అందరు--ఆ, అదే,అదే
   పాత్రు--అలాగైతే educate them వాళ్లకి చదువు చెప్పండి
   ఉమా--ఇది బాగుంది, కాని విగటేస్తుందేమో?