పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Ђоо 25 83 $ 6 Еә Sбоз ごD以 いシ ములు"గారు రు 1600.0.0లకు విక్ర యించుట కొప్పకొనిరి. ఆ రూపాయలను న్యాపతి నుబ్బారావుపంతులుగా రిచ్చుట కొప్పకొనిరి. కాకినాడ వాస్త వ్య లయిన గంజాము వెంకటరత్నము గారు వేయి రూపాయ లిచ్చునట్లు వాగ్దా నముచేసి యా సౌమ్లను నాయొద్దకుఁ బంపిరి. మఱి కొందఱు మిత్రులుకూడ సాయము చేయుటకుఁ బూనుకొనిరి. కాని రాజమహేంద్రవర రాజకీయ కలాశాలాధ్యక్షుని సాహాయ్యముకూడ నీ పనిలో సత్యావశ్యకము. ఆయనరను నస్తుదాదులను గలిసి యెంతో ప్రయత్నముచేసి బాలురు చెడిపోకుండుట కయి పట్టణములో నున్న పాఠశాలల నన్నిటిని గ్రో`ంచెము కాలము క్రింద టనే యొక్కటిగా కలిపి మా కార్య నిర్వహణము క్రిందసే యున్నత 8ס-אל శాలను స్థాపించితిమి. దానిని దొరతనము వారు పుచ్చుకొని దాని శాఖలుగా పట్టణములో రెండు మూడు మధ్యమ పాఠశాలలఁ బెట్టించు [పయత్నము నడుచుచున్నది. ఇంతలో నేనే మతియొక పాఠశాలను పెట్టినయెడల తత్ప) యత్నమునకు విఘాతము కలిగించు నుద్దేశముతో స్థాపించిన ప్రతిపక పాఠ శాలయని దొరగా రను కోవచ్చును. ఆందుచేత నేను నూతన పాఠశాలో గ్లేశమును దెలుపుచు మెట్కా_పు దొర గారికి వ్రాసి, పాఠశాలా స్థాపనములో సాయము చేయవలసిన దనియు, ఏవిధముచేత నైనను పాఠశాలాస్థాపనము సాKకపోయిన యెడల సైదాపేటలో బోధన్యాసనకళాశాలలో క్రమ శిక ను బడయుచున్న వేంకటశివుఁడు"గారిని మృత్యుంజయరావుగారిని రాజ మహీంద్రనగములో నుపాధ్యాయపదమునం దుంచుటకు ప్రయత్నింప వలసిన దని గn w“గిలిని. మిట్కాపు దొరగారు నా కిచ్చిన ప్రత్యుత్తరములోని -.bo చుచున్నానుילגירה סW"ר) () سکه ۱۳۰۸ وابسته ... " I have read your letter and assure you I deeply sympathioc with you in all you say................ If Govt. can not entertain Venkatasivudu and Mrityunjayarao in the enlarged staff which will be needed for the large middle department, another branch School will certainly be neces sary and l see no reason why you or the Municipality should not carry it on.