పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 - ごs_ స్వీయ చ రి త్ర ము Supposing Govt. do not provide for all the pupils at first it might be possible for you to continue one of the branches as you propose and allow it to be absorbed in the Govt. School afterwards. I have told Mr. Monro we must have Telugu L. T. s and though I had to take some sort of a compromise and suggest two Southern men for our last appointments in the College, I have stated my preference for those two young men of ours Venkatasivudu and Mrityunjayarao undergoing Training. I recommended the former to Mr. Kuder very strongly and I think he intends to take him. If not I will try my best to pro vide for both sooner or later. Assuring you of my high appreciation of your self denying life, I am &c. E. P. Metcalfe. ” (నేను మి యుత్తరమును చదివియున్నాను. మినారు చెప్పచున్న దానిలో నంతలోను నేను విూతో నత్యంతసానుభూతిని గలవాఁడనై యున్నా నని మికు నిశ్చయము గా చెప్పచున్నాను. . . . . . . . . . . . . • • గొప్ప మధ్యమ నియోగమునకు కావలసివచ్చెడిు పెద్దశికక వర్ణములో దొరతనము వారు వెంకటశివునకును మృత్యుంజయరావునకును పని యియ్యలేకపోయిన పక మున, ఇంకొక శాఖాపాఠళాల తప్పక యావశ్యకమగును. విూరు-గాని సారి శుద్ధ్యవిచారణ సంఘము వారు కాని దానిని కొనసాగింప కూడనందుకు నాకు కారణము కనఁబడుచుండలేదు. దొరతనము వారు. మొట్టమొదటనే యందతి విద్యార్థులకును తగిన యేర్పాటు చేయని పకమున వివారు చెప్పినట్లుగా శాఖ లలాగ నొక దానిని మినారు జరపుచు తరువాత దొరతనము వారి పాఠశాలలాr చేరనిచ్చుట మికు సాధ్యము కావచ్చును. మాకు తెలుఁగు ఎల్టీలు కావలె నని నేను మన్రో గారితో చెప్పియున్నాను. కాలేజిలోని మన కడపటి రెండు పనులకును దాక్షిణాత్యుల నిద్దతిని సూచించి నే నొక విధమైన సమాధానము చేయవలసిన వాఁడ నై నప్పటికిని క్రమశికను పొందుచున్న వేంకటశివుఁడు