పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3。 స్వీ య చ రి త్ర ము పడియుండక పచ్చికుండలవలె మెత్తనయి యుండుటచేత నూతనోపదేళ ములు నులభముగ నాటుకొని లోఁతు"గా దిగి తొలఁగకుండెను. సత్కార్య బీజములను హృదయ క్షేత్రములయందు నాటించి సఫలము లగునట్లు చేయుట కంు బాల్యావస్థయే యత్తమ మైనది. అందుచేత బాలురకు భ గవద్భ _క్తియు వరోపకారాసక్తియు బోధించెడు పాఠశాల యుండినయెడల శీఘ్రకాల మలాr* దేశాభివృద్ధి కలుగునని మొదటినుండియు నా నమ్లకము. ఈ నవకము చేతనే యేలూరి లక్ష్మీనరసింహము గా రాస్తిక పాఠశాలను స్థాపింపఁ దలఁచి నప్పడు నే నాయనను ప్రోత్సాహ పఱిచితిని. ఆ పాఠశాల 1889వ సంవత్స రము వఱకు నుండినను మొదటఁ దలఁచుకొన్న యుద్దేశము లేవియు దాని వలన నెఱవేఱ లేదు. పాఠళాల కాస్తిక పాఠశాలయాని పేరుపెట్టిన మాత్రమున సదుద్దేశములు నెఱవేఱ నేర వు; ఆ సదుద్దేశములను 7ూలుర హృదయములలోఁ బట్టించుటకుఁ దగిన శ_క్తి సామర్థ్యములను శ్రద్ధాభక్తులునుగల యుపాధ్యా యులుకూడ కావలేను, ఆట్టి యుపాధ్యాయులను సమకూర్చి యాస్తికమత పాఠశాలను స్థాపింపవలె నని నాయొద్ద చదువుకొని పట్టపరీకయందు కృతా స్థలయి యున్నవారిని పట్టపరీకు తరగతిలోను ప్రథమశాస్ర పరీక్ష తర xతిలాగను చదువుకొనుచున్న వారిని కొందఱిని చేశోపకారార్థముగా నధ్యా పకులుగానుండి పనిచేయునట్లు పురికొల్పి యొప్పించితిని. ఏఁ శేఁట నిద్దఱిద్దఱి నుపాధ్యాయ పట్టమును బడయుట కయి సైదాపేట పంప నిశ్చయింపఁ బడినది. మొదటి సంనత్సగమునం దనఁగా 1898వ సంవత్సరమునందు పట్ట పరీకయందు కృతార్థులయి యుండిన రాయసము వేంకటశివుఁడు"గారును సత్తిరాజు మృత్యుంజయరావుగారును ఈ సదుద్దేశముతోనే ఎల్.టీ పరీక్షకు చదువుట కయి సైదాపేటకు పోయిరి. పయి సంవత్సరము సైదాపేట బోధ నాభ్యసన కళాశాలకుఁ బంపుట కయి వుణి యిద్దఱు పట్టపరీక్షా సిద్ధులను సంసిద్ధులను గాఁజేసి యుంచితిని. పనిచేయు వారి తోడిపాటుగా పాఠశాలా భవనమునుగూడ సంపాదింపవలె నని నేను ప్రయత్నము చేయ నారంభించితిని. ఇన్నీను పేట మధ్యముననున్న విశాలమయిన తమ తోటను వాడ్రేవు శ్రీగా