పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ వ ప్రు క ర ణ ము 3הי-ט నున్నవారికి భోజనపదార్థములను పంచి యిచ్చినందునకయి సుబ్బారావునకు నెల కాశేలిసి రూపాయల చొప్పన ప్రత్యేకముగా నిచ్చితిని. ఆకాలములో తవు యెడల సుబ్బరావుచూపిన కఠినత్వమునకయి తగవులాడి వితంతు శరణా లయములోని వారందఱును లేచిపోయెదమని నాకు సంఘవిజ్ఞాపనమునుబంపిరి. విచారించి వుంచిమాటలు చెప్పి వారిని శాంతిపఱుచుటకయి కుందూరి వేంకట రత్నము గారు మొదలైనవారి పేర వాసి, వారి మనసులు కరఁగునట్లుగా "వారికి # నొక పెద్ద యుత్తరమును వ్రాసితిని. నా యుత్తరమును జదివిన పిమ్మట వారు శాంతచిత్తలయి తమయుద్యమమును వూనుకొనిరి. 1872_న సంవత్స రపు మూఁడవ సంఖ్యశాసన విధులననుసరించి శ్రీమతి మంగమ్మ వివాహమయిన తీరువాత వితంతు శరణాలయకార్యములను జూచుటకై యూవెుకు సెలకాeo రూపాయలును, తోటపని చూచుటకయి గూ మె భర్తకు నెలకాలు రూపా యలను, జీతము లేర్పతీచి సమాజము వారు నిర్ధారణముచేసిరి. డిసెంబరు నెల నుండి పాఠశాలోప సంఘము వారు పండెండు రూపాయల జీతముమినాఁద సూర్యప్రకాశరావుగారికి సహాయ వ్యాయామ శిక హోద్యోగమునిచ్చిరి. ಇಟ್ಜು G స్థిరముగా నన్నపానాదులు జరపి సంరక్షణముచేయు వారేర్పడి వారిאי-סד తోడ నేను వాసముచేయ నారంభించినను, నాశ్రమలు నివారణమయినవి "కావు. వాని నెల్ల నిందు వివరి0చుట యనావశ్యకము. 1911-5 సంవత్సరము డిసెంబరు నెల కడపట ను కాకినాడనుండి రావు బహద్దరు వేంకటరత్నమునాయఁడు గారు నన్నుచూడనచ్చిరి. వారి నెదుర్కొని osob5Éc గీసికొనివచ్చుటకయి જ્ઞ- cક ప్రాతః కాలమున నేను రాజమంద్రి యయోమార్గస్థానమునకు బండివిూఁద వెల్లితిని, వారిని గలిసికొని యింటికి మరల వచ్చునపుడు వారును సేనును త్రోవలోనున్న మా యున్నత పాఠశాలను జూడఁబోయితిమి. మేడక్రిందిభాగమునంతను వారును నేనును గలిసి తిరిగి చూచితిమి, వారు మేడవిూఁదికెక్కునప్పడు కొంచెవూయూసను"గా నుండినం దున నేను ಮೆಜಾಳು-ಕೆಳ క్రిందనేయుండి యాయన చూచివచ్చిన తరు వాత బండిలో నెక్కి మే ముభయులమును మాతో టకువచ్చితిమి. ఎండఁబడుట