పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 3ూూ స్వి య చ రి త్ర, మః యల రొక్కమును ఇచ్చెదననియు, చెప్పితిని. ఆయన యు త్తరము శ్రాసి తన మిత్రుని నిక్కడకుఁ బిలిపించిరి. ఆతని కాపేరు పోతరాజు సూర్యప్రకాశ రావు గారు. ఆతనిని కుందూరి వేంకటరత్నము గారి యొద్దకుఁబంపి, ఆతని స్థితిగతు లను విచారించి తెలుపవలసినదని వ్రాసితిని. ఆయన విచారించి నాకు వ్రాసి పంపెను. ఆందువిూఁద నే నో`కరి నొకరికిఁజూపి వారంగీకరించిన విూఁదట దీక్షితులుగారితో చెప్పినమాటలనే సూర్యప్రకాశరావుగారితో ఁజెప్ని, వూర్చి నెల మధ్యభాగమునందు డీకీతులు గారియెదుటనే యిరువురను మరల మాటా డించి వివాహనిశ్చయముచేసి, నేను బెంగుళూరినుండి తిరిగి రాఁగానే ఇవా హము చేసెదనని చెప్పి పంపి వేసితిని. ఇఁక నేను బెంగుళూరికి మూఁడు దినము లకుఁ బోవుదుననఁగా శ్రీమతి మంగమ్మనాకు వంటచేసిపెట్టుట కారంభించెను. 1911-వ సంవత్సరము మార్చి నెల 27-న తేదిని మంగమ్లతోఁగలిసి నేను బెంగళూరికిఁబోయి స్వగృహమునఁ బ్రవేశించితిని. ייסדSX3 మంగమ్మశక్తి వంచనము లేక సంరకణ చేయుచుండినను నా డేహ మస్వస్థముగానేయుండెను. మాయిట్ల సమస్త సౌఖ్యములను గలదియే యైనను నాకక్కడనుండుటకు మనసు గొలుపలేదు. ఎక్కడఁజూచినను గత సంవత్సరమున సేనును నా భార్యయు పొహరించిన విహారములును, సంభౌప్పించిన సంభౌషణములును, స్మరణకు వచ్చి నాభౌర్య యప్పడు మృతినొందిన ఫ్టే మనస్సునకు నొప్పికలిగింపఁ జొచ్చెను. ఆగృహమునందుండుట నాకు నరకమునందున్నట్టుగాఁ గనఁబడినందున దానిని విక్రయించివేయుటకు నిశ్చయించుకొంటిని. ఆందుచేత వెంటనే యింటినమి 古怒 బైలుదేతి చెన్నపురి మిఁదుగా రాజమహేంద్రవరము చేరితిని. శ్రీమతి మంగమ్మ వివాహము వెంటనే జరగవలసినదేకాని. వరుఁడతోడనే రాక భాగ చేసినందున నక్టోబరు నెల 8 వ తేదిని గాని యీలు*పల జరగలేదు. నేనుకొన్న రెండు బనారసు చీరలలో నొకదానిని వివాహసమయమున ధరించుటకయి మంగవ్మకిచ్చి, బాని జతచీరను సుబ్బారావు భార్యకిచ్చితిని. వితతిత్రు శరణా లయములోనున్నవారి కందఱికిని eరివికఆ గుడ్డలుకొని తీసికొనివచ్చియిచ్చితిని. -నేను బెంగుళూరిలోనున్న మూఁడు మాసములును వితంతు శరణాలయములో