పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3Fー○ స్వీ య చ రి త్ర ము చేతను భోజనమునకు ప్రొద్దెక్కుటచేతను బడలికగా నుండి నాకాదినముననే కొంచెము జ్వరమువచ్చెను గాని నెవ్వరికిని జెప్పలేదు. నాయఁడు గారు భోజనముచేసి సాయంకాలము వఱకును నాతో నుండి మరల కాకినాడకు వెళ్లిరి 軒 -నావ్రిస జ్వరమంతకంతకు హెచ్చఁజొచ్చినది. ఈజ్వరవార్తవిని 1912_వ సంవ త్సరము జనవరి నెల 3_వ తేదిని మధ్యాహ్నమున నన్నుఁజూచుటకయి రెబ్బా పెగడపాపయ్యగారును, జయంతిగంగన్నగారును, కుందూరి వేంకటరత్నము గారును వచ్చి, నేను మేడమినాఁది వసారాలో పడక కుర్చిమివాదపరుండి యుండఁ -గా "వారు నావద్ద కూరుచుండియుండిరి. ఇంతలాr వైద్యుఁడు నియమించిన ప్రకారముగా లాr*పలివారు నాకు కాఫీచేసి తెచ్చి యియ్యఁగా కొT Qవెవు, త్రాగితిని. తరువాశ్ర నత్యల్పకాలములోనే "నేను స్పృహతప్పి వెనుక కో'8R తిని. అప్పడు నా పెదవులు నల్లపడినవఁట ! శ్వాసమాడలేదఁట ! చేతిలv+ నాడికనఁబడలేదcట! హృదయముకొట్టుకొనుటమాని వేసెనఁట! అక్కడనున్న వారందఱును నాప్రాణముపోయినదనియే భావించి తొందరపడఁబొచ్చిరి. ఇట్టిస్థితిలో నేను పావుగంట సేపుంటినని గడియారము చూచిన వా రోగాకరు. చెప్పిరి. తక్కిన వారును పదినిమిషముల కాలమునకు తక్కువ లేదని, చెప్పిరి. ఆంతటనే నీశ్వరానుగ్రహముచేత నేలాగుననో తేఱుకొని కన్నులు విప్పిచూచితిని. ఆప్పడు నేనొక పక్కనుండి యొకప్రక్క- కొత్తిగిలుటకైన 중 క్తుఁడనుగాకపోయితిని. నాయువయవములు నాకు స్వాధీనము కాకుండెను. তস্থ మిత్రులునన్ను గదిలానికి తీసికొనిపోయి మంచముమినాఁదఁబరుండఁబెట్టిరి. ఆటు త్రరువాత సహితముగానే నొకప్రక్కనుండి ఇంకొక ప్రక్కకొ త్తిగిలవలెనన్న నిత రుల సాయములేక యెుత్తిగిల లేకపోయితిని. ఆరాత్రి గంగన్నగారును వేం కటరత్నము గారును వచ్చి మేడమింద నాకు సాయముగా పరుండిరి. జసేవరి నెల 24వ తేది వఱకును మంగమ్లయు భశయు మేడవిూఁద నాగదిలాశనే పరుండుచువచ్చిరి. నాకు దినదిన క్రమమున కొంచెముశక్తి రాఁదొడఁగినది గాని పదు నేను దినములపైని గాని నేను మంచముదిగి మేడమిఁదనైనను కొంచెము నడయాడలేకపోయితిని, ချို၌ స్థితిలో మంగమ్ల నా సపచారములు