పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 ജൂൺ స్వీయ చ రి త్రు మః oూడు రాఁగానే పంుతరగతుల బాలికలను తల్లిదండ్రులు సాగ్రశాలను వూని పించుచు వచ్చుట తటస్థించినందున నున్నత 58ס־oיתeירע విషయమైన "నా సం కల్పమునకు వికల్పముకలుగు నేమో యని నేను భయపడఁ బొచ్చితిని. వితంతు శరణాలయములోని బాలవితంతువులవలనను, ఆగతిక బాలరకణశాలను సాపిం చినయెడల నందలి బాలికలవలనను, మాత్రమే శ్రీలయున్నతపాఠశాల సీ-ధ్య మగునని నాకు తోచినది, ఆంతటఁ గొందఱు మిత్రుల పేరణముచేత వితం. తు శరణాలయము నిమిత్తమును స్థాపింప నుద్దేశించుకొన్న యుగ ఖ్వి బాల రక్షణశాల నిమిత్తమును పట్టణసమిపమున నొక నిర్ధాల స్థలమును సంపాదింప వలెనని నాకీశ్వరుఁడు బుద్ధిపట్టించెను. ఆందునిమిత్తమయి కృషిచేయగా శీఘ్ర కాలములోనే ਨ੍ਹਾਂਭੈ తోఁటలభించెను. అప్పటికి నేను ఆర్బత్తునట్ట కం పెనివారివద్ద రెండువేల రూపాయలు నిలువచేసి యుంటిని. ఈ తోటను కొనుట నిమిత్తమయి యా రెండు వేలరూపాయలను దెప్పించితిని. ဍိုင္သည္ జరగిన యల్పకాలములోనే యూకం"పెని దివాలాతీసినట్లు వార్తాపత్రికల యందు C బ్రకటింపఁబడెను. ఈ సౌమ్మ పోకసండఁ గాపాడినది యీశ్వర సాహాయ్యముగాక మఱి యేమని చెప్పవచ్చును ? ఈపని క్రీశ్వరుఁడు తోడు పడుచున్నందున కింకొక చిన్న నిదర్శనమును జెప్పెదను. ఈతోఁటను గొన్న తరువాత ಫಿಕ-ಲಮುಲ್ಸೆ యావఱకు శిధిలమయి పడిపోయియున్న చిన్న యింటిని బౌగుచేయించి యందు ప్రవేశించి, తోఁటను వృద్ధిచేయు మార్గము నాలాrశిచింప నారంభించితిని. ఇంకొక నుయ్యి యున్నఁగాని తోటవృద్ధి కాఁజాలదని భౌవించి, క్రొత్తనూతి నొకదానినిద్రవ్వింప నిశ్చయించుకొంటిని గాని వేయి రూపాయలకంటేు నెక్కువగాఁ గావలసియుండు న నుకొన్న మొత్తములో నావద్ద నప్పడు నూఱు రూపాయలకంటె నెక్కువగా జ్యే. ఆయినను నేను వెనుకడీయక తక్కిన రూపాయ లెక్కడనైనను బదులుచేయు వచ్చునన్న ధైర్యముతో నూయిత్రవ్వింప నారంభించి మట్టిపని చేయించు చుంటిని. ఇంతలాగో నాక ప్తికముగా నింగ్లండులోని మిస్ మ్యానింగు గారి మరణ శాసన నిర్వాహకులవద్దనుండి నాకొక రేఖవచ్చెను. ఆ లేఖను విప్పి చదువఁగా