పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్ర కరణ ము 3-கு 3 ఓ సోదరీసోదర రత్నములారా ! మిరందఱును నాయాహ్వానము నంగీకరించి యీ గృహప్రవేశోత్సవమునకు దయచేసి నన్ను గౌరవించినందు నకు విూకు కృతాజ్ఞ తాపూర్వకములైన వందనములు చేయుచున్నాను. ఆహ్వాన పత్రిక నాపేరిటఁ బంపఁబడినను, దీనిని బంపుటకు నాకెంత యధికారము న్నదో యంత యధికారము విూకునుగలదు. ఈ యంత్సవము మనయంద e337্যন্ত నాదిమాత్రమే కాదు. ఈ గృహమును మనకిచ్చి యీ సమావేశ సం తోషమును గలిగించినవారు బ్రహ్ర్మశ్రీ మహ8 రాజశ్రీ ములుకుట్ల అచ్యుత రావు య్యగారు. కాఁబట్టి మొట్టమొదటఁ గృతజ్ఞ ल्छ।" సూచకములైన వందనము లను వున వూయనకు సమర్పింపవలసియున్నది. ဍန္လည္ వేలకొలఁది రూపా యలను గవ్వలవలె వ్యయ పెట్టి పురుషుల యర్థాంగులనఁదగిన యగతికలైన యబలల దురవస్థను నివారించుటకంు పరోపకారబుద్ధితో నీగృహములను గట్టించియిచ్చిన యచ్యుత రామయ్యగారికి నందనముల నరి్సంచుటలో విూ రందఱును సంతోషపూర్వకముగా నాతోఁ జేరుదురని నమ్ముచున్నాను. సజ్జన సౌఖ్యసంధాయకుఁ డైన పరమేశ్వరుఁ డీయు దారపురుషునకు డీర్గా యు రా రోగ్యైశ్వర్యములను బ్రసాదించునుగాక ! భారతవర్గీయడినానాధ "కాం తౌజన దుర్దశా నివారణార్థమైన వున యిబా యుద్యమములో నీశ్వ రుని సాహాయ్యము "మొదటినుండియు స్పష్టముగాఁ గానవచ్చుచున్నది. 1905 వ సంవత్సరారంభమునందు నేను చెన్నపురిని విడిచి స్వస్టలమైన రాజమహేంద్రవరమునకు మరలవచ్చి యిచ్చటి మితుల సాహాయ్య סרטסס. ముచేత నోక వితింతు శరణాలయమును త్సంబంధమున నో`క బాలికా Ro స్థాపించి పనిచేయ నుద్యమించి పట్టణములోని మా గృహమునందే שיעי 8י" (א). బాలికల rఱకొక మధ్యను శళాలను బెట్టి యందింగ్లీషు సహితము నేర్పింప సేర్పాటుచేసితిని, ఆ బాలికా పాఠశాల నెప్పటికైన నున్నత పాఠశాలనుగాఁ జేయవలెనని సంకల్పించుకొని యుంటిని. ఈరీతిగా బాలికాపాఠశాలను సంవత్సరకాలము నడపునప్పటికిఁ గొందఱు బాలవితంతువులు చేరుటయేకాక బాలికలసంఖ్యయు హెచ్చయ్యెను. కాని పది పండెండు సంవత్సరముల