పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ న ప్రు క ర ణ ము 3.ox నందు: మృతినొందునప్పడు మిస్ మ్యానింగు గారు తము మరణశాసనములో నా కేఁ బదిపాను లియ్యవలసినదని వ్రాసినట్టును, అక్కడివ్యయములు మొద లైనవిపోగా మిగిలిన సొమ్మను నాకిచ్చునట్లు చెన్నపురిలాశని తమ ప్రతినిధికి వ్రాసినట్టును వ్రాయ బడియుండెను.ఈ లేఖ చేరిన వారము దినములలోపలనే బిన్నీ కంపెనీ వారు నా కాలువందల యోనుబది రూపాయలను బంపిరి. ఎన్నఁడో gగా న్ని సంవత్సరముల క్రిందట నన్నోక్కసారి చెన్నపట్టణములాశఁ జూడఁ దటస్థించిన వృద్ధురాలైన మిస్ మ్యానింగెక్కడ? ఇంగ్లండులా తాను మృతినొందునప్పడు నన్ను మఱచిపోక యేఁబది పౌనులు నాకివుని మరణ శాసనవులూrశి వ్రాయు టెక్కడ? ఇదియంతయు నీశ్వర పేరణమనిగాక వుఱి యేవుని యూహింప శక్యమగును ? ఈశ్వరానుగ్రహమువలన నూయియను నే నను కొన్నంతలోతు త్రవ్వ నక్క_ఱలేక పయినే శుద్ధమధుర జలవుపడి యెనిమిదివందల రూపాయలతోనే ముగిసెను. నాశిష్యులును మిత్రులను మొదటినుండియు నాయోడల సదభిప్రాయ వు గలవారును నైన బ్రపూత్రీ ములుకుట్ల ఆచ్యుత రామయ్యగారు నన్నుఁ జూచుటకై యీతోఁటకు వచ్చినప్పడు వితంతు శరణాలయమును, ఆనాధ బాలరకణశాలయఁ గట్టించు విషయముoు ప్రస్తావనరాఁగా నారస తతణమే TE"ము కట్టించి యిచ్చెదమనిచెప్పి తమ వాగ్దానమును చెల్లించుకొనిరి. ఈయన మనస్సునందుఁజొచ్చి యీయన నీ సత్కారమునఁ బురికొల్పినదియు, నీశ్వ గుఁ గే యనుటకు సందేహము లేదు, ఇంక నెందతిని [బేరించి యీశ్వరుఁడీ సదుద్యనుమును స్థిరపఱుప నున్నాడో యెవ్వరెఱుఁగుదురు? ఇప్పటకి భగవ దనుగ్రహమనలన వాసగృహ మేర్పడినది ? ఇక వితంతు శరణాలయాదులను శాశ్వతముగా జరపుటకు ధనమును, పనిచేయుటకు నునుష్యులును గావలసి యున్నారు, ఈ కొఱఁతలనుగూడ నఠ్యల్పకాలములోనే యీశ్వరుఁడు తప్పక పూరించునని నాకు సంపూర్ణ విశ్వాసముగలదు. బీదవాఁడనైన "నేను పూనిన యి-ఘనకార్యము నెఱవేఱకపోవునేమోయన్న భయము నా కణువూ త్రమున లేదు. సర్వశక్తుఁడయిన యీశ్వరుఁడే చేయూఁతయిచ్చి నడిళు