పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- O8= EL స్వీయ చరిత్ర ము తించి తాము తప్పించుకొని తొలఁగిరి. విమర్శయయినవిూఁదట సంయు로 దండ విధాయకుడు శ్యామారావుగారికి వేయిరూపాయలు కాఁబోలును ధనదండన మును పదునెనిమిదిమాసములు కారాగృహవాసమును విధించిరి. నే నాతనికి కొంత ధనదండనవు విధింపఁబడు ననుకొంటిని"గాని యింత కఠినదండనవు విధింపఁబడుననుకోలేదు. ఆతని యెడల నాకును జాలికలిగినది. విచారణ సము యములాగో నతఁడప్పడప్పడు "నాన్రస మంచినీళ్లు తెచ్చియు పండ్లు మొదలయినవి తెచ్చియు నుపచారముచేయుచువచ్చెను. నిర్దోషిని ముందుకు త్రోసి యిందులో నిజమైనదోషులు తప్పించుకో" నిపోయిరి. ఆతఁడా తీర్పుమివాఁద మండలన్యా యాధిపతియొద్ద నుపర్యభియోగమును తేఁగా, మండలన్యాయాధిపతులైన పార్థ సారథి ఆయ్యంగారు కరుణించి ధనదండమును మున్నూఱు రూపాయలకు 鳴 о-{) కారాగృహవాస మావఱకున్నదే చాలునని తీర్పు చెప్పిరి. తన్నుతాటి చెప్టెక్కించినవారు దిగువ నిచ్చెన తీసివేసి యదృశ్యులుకాగా నతఁడెట్లో చందాలమూలమున నెంతో కష్టముమినాఁద ధనదండనవును చెల్లింపఁగ లిగెను. నాపకమున పనిచేసిన న్యాయవాదులకు నేనెంతయుఁ గృతజ్ఞఁడనయి 1906–3 సంవత్సరము డిసెంబరు నెల 15-వ తేదిని నేను మిత్రులను నా పని కామోదించు వారిని సమావేశపతిచి నేను పూనిన కార్యములను సెఱవే ర్చుటకయి హితకారిణీ సహజమను పేర నొకసంఘమును స్థాపించితిని. దానిలో నప్పడు చేరినవారు ముప్పదియాఅుగురు. ఈ సంఘముతరువాత 1860-వ సంవత్సరపు 21 వ రాజశాసనప్రకారముగా లేఖ్యారూఢముచేయఁబడినది. ఈ సంఘముయొక్క ముఖ్యోద్దేశము వితంతుశరణాలయములు, అగతిక శిశు సం రకుణశాలలు, పాఠశాలలు, శిల్పశాలలు మొదలయినవి స్థాపించి వానిని జర పుట. సభ్యులలో తొ వ్మండ్రు కార్యనిర్వాహక సంఘముగా నేర్పఅుపఁబడిరి. 1907-వ సంవత్సరమునందు సమాజనిబంధనలు ప్రకటింపఁబడఁగానే, నాస్త్రీ కసలు కార్యనిర్వాహక సంఘములో నుండఁగూడదన్న నిబంధనయున్నందున నిటువంటి పక్వపాతముగల సమాజమునందు తె`వుండవుని టంగుటూరి శ్రీరా