పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్రు కరణ ము os. 2 ములు గారును మఱియొకరును సభ్యత్వమును మానుకొనిరి. క్రమక్రమముగా నాస్తికులు కార్యనిర్వాహక సంఘమునందుఁ జేరి నేను స్థాపించినయాస్తికపాఠ శాల ప్రార్థన సమాజము మొదలయినవి యెత్తివేయవలెనని కొందతియభిప్రాయ వుయి యుండును. ఈ సమాజవిధులు పు స్త్రకాంతమున ననుబంథముగాఁ బ్రక టింపఁబడును గాన నిందు వివరించుట యనావశ్యకము. ఈ సమాజ కార్యము లవిచ్ఛిన్నముగా జరగుటకయి యల్పమయినను నాకున్న సాత్తునంతను సమాజ మున కిచ్చివేసితిని. నే నిచ్చిన సాత్తు లివి: 1. రు 6500_0.0 లు వెలచేయు పట్టణములోని మాపూర్వార్జితమయిన 2. రు 2,000.0_0 లు వెలచేయు లక్షివారపుపేటలోని యిల్లు. 3. రు 1,500.0.0 ల వెలచేయు ప్రార్థనమందిరము. 4. రు 6,000_0.0 ల వెలచేయు రంగయ్య పంతులు గారివద్ద కొన్న తోట, అందులో కొ త్తగా కట్టఁబడిన သေဝန္တီ) రెండు. 5. రు 6,000-0-0 లు వెలచేయు రామయ్యగారివద్దకొన్నతోట, ఆందు. ఆvకి ములుకుట్ల ఆచ్యుతరామయ్యగారు కట్టించి యిచ్చిన యిండ్లు, 6. రు 1000.0.0 వెలచేయు నా పుస్తక భాండారము. = 7. రు 10,000_0-0 ల వెలచేయనాపుస్తకముల ముద్రణస్వాతంత్ర్యము 8. రు 2,000.0.0 ల నా బీమాపత్రము. 9. రస 2,000-0.0 లు చెరువు సోమయాజులు"గారికి బదులిచ్చినసామ్మ. 10. రు 1,000-0-0లురాయవరపు రామమూ ర్తిగారికిబదులిచ్చిన సామ్మ. 11. రు 8,500.0.0 లు రొక్క-ము. ఈ సౌత్తుకు నిక్షేపపత్రమును వ్రాసి 1908-వ సంవత్సరము మెయినెల రెండవ తేదిని లేఖ్యారూఢము گۃoooo*چکی۔ . موجھ సొత్తు నాజీవిత-కాలములాr సమాజపకమున నాయధీనములోనుండవలెనని మాత్రము నిశేషపత్రములో వ్రాసితిని. ఆందులోనే వితంతు శరణాలయములాగని వితంతువుల వివాహ ములు వారియిష్టానుసారముగా 1856-వ సంవత్సరపు 15-వ సంఖ్య రాజశాస