పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

下う ○ 。 3 క ర ణ ము ○F2 راق లలోఁగల మూఢ విశ్వాసములును, మూఢాచారములును నశించి, సుజ్ఞానము కలుగుననుటకు సందేహము లేదు. గ్ర శా డ్రము మనదేశమునకు క్రొత్తది కాదు. మన పూర్వులు చిరకాలము క్రిందటనే దీని విషయమయి కృషిచేసి బహు సత్యములను దెలిసికొనియుండిరి. ఈ భాషాంతరమునకు నేను వ్రాసిన యు పోదాతవులూrశీనుండి కొన్ని వాక్యము లిం దుదాహరించుచున్నాను.— ૧ગ૭ “ ఈ శాస్త్రమున మన పూర్వలు వేదమంత్రములు రచియింపఁబడిన కాలమానయ్బరేయ్న ఆ కాలమునందు బుషులు సంవత్సర నును బండెండుమాసములుగా భౌగించుకొన్నట్లు ն ն వేదమాసోధృత వ్రతో ద్వాదశప్రజావత, వేదాయ ఉపజాయతే.” అను ఋగ్వేదము మొదటి మండలములోని యిరువదియైదవ సూక్తము యొక్క యెనిమిదవబుక్కు మొదలగువానివలనఁ గెలియవచ్చుచున్నది ఋగ్వేదము యొక్క- యెనిమిదవ పదనమండలములల*ఁ ૮૦ ૦૮:૪૦ కొన్నినకు త్రములయందున్నట్లు సూచింపఁబడినందున, నారి కా కాలమునందు చంద్ర X ಶಿನಿಬಟ್ಟಿ చంద్రునిగృహములగు నిరునదియేడు నక్సత్రములనుగూరి|్చయుఁ でé)急 యుండుననియే యూహింపవచ్చును.సూరు నిగతినిబట్టి సంవత్సరమును గణించు విధమును సహితము తెలిసికొని, కాలవ్యత్యాసముగాకుండుటకయి వారయి దేసి సంవత్సరముల కొక్క పర్యాయమప్ప డధికమాసమును జేర్చుకొనుచుండె డువారు. ఆ కాలమునందు UK హముల నావువులుగాని, UK హXతులు"గాని, వారికిఁ దెలియవు. ఒక్క తైత్తిరీయారణ్యకమునందుఁ దక్క వేదమునందెక్కడను గ్రహముల పేరులేలేవు. ధ ర్థశాస్త్రములలో నెల్లను మొదటిదయిన వును స్త్రృతియందును గ్రహముల నామములు కానరావు. వేదములయం దెక్కడను సూర్యగతినిబట్టినరాశిచక్ర ముదాహరింపఁబడలేదు. రాశిచక్రమును మన పూర్వలు మొదటయవనుల (గ్రీకుల) నుండి గ్రహించిరి. ఆందుచేతనే వరా హమిహిరుఁడు తన బృహజ్ఞాతకమున ందు శ్లో, “ క్రియ తాబురి జితుమ కుభీరలేయ పాథోనజూకకౌర్ప్యాఖ్యా త్నాక ఆగ్రిrt శ్రీSr*హw|్వrx έ5 చేతన్ •? & \o శ్చాం భం ஒ