పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

১েF-G- స్వీయ చ రి త్ర ము

)R0 క్రియ (మేషము). తె`బుe (వృషభము), జితువు (విథునము وع కుభీర (కర్కటకము), లేయ (సింహము), పాథోన (కన్య), జూక (తుల); కార్పి (వృశ్చికము), తాకిక (ధనుస్సు), ఆకోకేర (మకరము), హృద్రోగ (కుంభము), ఆంత్యభం (విూన ము); ద్వాదశరాసులకు గ్రీకుభాషానామములు పెట్టియున్నాఁడు. ఇందుకుభీర, హృద్రోగ 3 ఆంత్యభశబ్దములు తక్క మిగిలిన వన్నియు గ్రీకు నామములే. వరాహమిహిరుఁడు క్రీస్తుశకము tOt-వ సంవత్స రవునఁ బుట్టి >{\ూ_9_వ సంవత్సరమున మృతినొందెను. ఈయన కాలము నకుఁ బూర్వమునందుండిన సిద్ధాంతగ్రంథములలో సహితము గ్రీకులు (యవ నులు) జ్యోతిశ్శాస్త్రమునందు X ట్టివారయినట్టు చెప్పఁబడియున్నది. మిక్కి-లి

పురాతనమగు గర్టసిద్ధాంతములో o 으) م۔ ہمی • کی۔ டிசி" 5) శ్లో \! ప్లేచ్ఛాహి యవనా స్తోము సమ్యక్ళా త్రమిదం స్థితమ్ ఋషివత్తేపి పూజ్యంతే కింపునరైవవద్ద్విజాః." (యవనులు ప్లేచ్ఛులయినను వారియం డీశాస్రముచక్కగానున్నది. వారును బుషులవలెఁ బూజింపఁబడునప్పడు దైవజ్ఞులయినద్విజులను జెప్పవల 작구 సినదేమి?) ఆని వ్రాయబడియున్నది " దీనిని బట్టిచూడఁగా నిప్పటివారివలె దామే సర్వ్యలమనియుఁదమ పూర్వలు చెప్పినదొక్కటియే సత్యమనియు భావించుకొనువారుగాక యప్ప టివారు తాము స్వయముగాఁ గృషిచేసి శాక్రజ్ఞానమును వృద్ధిపతిచియు దవు కసఁ దెలియనిదాని నితర దేశస్థులవలన గ్రహించియు నభివృద్ధిజెందుచు వచ్చినట్టు కనఁబడుచున్నది. ತಗàು సర్వజ్ఞల వున్న గర్వమును, తామితరులవలన "నేర్చుకొన్నచో గౌరవలోపమను దురభిమానమును, గల వారెప్పడును వృద్ధి నొందక క్రమక్రముగా క్షీణదశకువత్తురు. కాఁబట్టి పరోవృద్ధిగోరువారు తాము సత్యమును సర్వవిధముల సంపాదింపఁబ్రయత్నించుచు మంచి యెందున్నను గ్రహించుచుండవలెను. పైని చెప్పిన దురభిమానము మనదేశమునందుఁ బ్రబలి సర్వమును మన శాత్రములలానే యున్నదనియు మనమితరులవలన నేర్చు"