పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెండ వ ప్ర, క ర ణ ము ○ど○ జ్ఞానము కలవారయినందుకు సంతోషించుచున్నాను. మి యుత్తరములో విూరుచేసి యుండవచ్చిన పొరబాటులకు మిమ్మకమింపవలసినదని Srరుచు న్నారు. విూరు వ్రాసినంత చక్కగా వ్రాయుటకయి రండని నాపట్టపరీక్షా విద్యార్థులను పోటీకి పిలుచుచున్నాను. తెనుఁగులో నొకస్వయంకల్పితమైన వచన ప్రబంధమును వ్రాయుటకు విూరు పూనుకొనలేరా ? ఇంకొక లేఖలో నధికముగా వ్రాసెదను. కాలము లేదు. కుమింపుఁడు—ఎస్. రంగయ్య సెట్టి) ఈ పుస్తకముపయిని తెలిసినవార"నేకులుమంచి యభిప్రాయములనిచ్చిరి. పట్టపరీక్షాసిద్ధులను రాజమండ్రీ కాలేజిలాశసహాయోపన్యాసకులును తరువాత సర్వకలాశాలపరీక్సకులునునయిన బ్రహ్మశ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రీగారీ స్తకమును గూర్చి యిట్లు వ్రాసిరి— o విూపు సక మొకపతి నే నేపారంజూడఁగానె యిట్టిదగు నె ? ජූර హ్వా ! పూర్వమాంధ్రభాష మహాపుణ్యముఁగాంచెఁబోలుననిపించె మదిన్. 张 *ی 米 సీ. వాటంబుగానిడ్డ కేటమాటలచేత నొప్పమి ఆడుకైలి నొక్కచోట సంస్కృతపదములుచాలఁగ్రాలఁగనింపగ్రక్క-ధోరణిమట్"క్కొక్క-బోటల Kనరానికలయిక కల రెండుభాషల సూక్తులఁదగురీతి యొక్క చొటఁ బొదరిల్లువిధమున మృదులతాకీర్ణమై యుఱవగఫక్కి-వేరొక్కచోటఁ గాఁగ నాయూయిపట్లులఁగరమువింత | గొలుపుచును సజ్రనార్డులకోర్తు_ లేల్ల GC) © -U– rেo q) సఫలములుగాఁగఁ బొడవుకోశంబునాఁగ1 వెలయునీనీతిచ ంద్రికావిగ్ర హంబు b. ఎన్చటఁజూచిన శ్లేషలు విచ్చలవిడిఁగాన cబడెడు వింతగఁ దెలుఁగం "boy “့y်్సన ద్వ స్థగ తుల నెచో*|్చఁగాన oXఁగల"మొు యెన్నికఁజూడ 高, ఈ పుస్తకరచననుజూచి సంతోషించియే చెన్నపురిలోని పండితులు. నన్నచ్చటకు రప్పించి యాదరించి నాకొక వెండిపాత్రమును బహుమానము చేసి గా భాగూపటము నెత్తించి సత్కరించి పంపిరి. ఆప్పటి వార్తాపత్రికల సహితము దీనిని బహువిధముల మెచ్చుకొన్నవి. ఆకాలమునందు చెన్న