పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

03அ స్వీయ చ రి త్ర ము పురిలాగోఁ బ్రకటింపఁబడుచుండిన - 35 పబ్లిక్ ఒపీనియన్ (స్వదేశీయ వువ-శి జనాభిప్రాయము) ఆనెడి యింగ్లీషువారపత్రిక దీనిని గూర్చి သည္ဟု వ్రాసినది_ Mr. Kandukury Viresalingam, already known for his beautiful Telugu Poems, has now written a prose work called the Vigraha Tantra. We have had the pleasure of going through the book once and we have no hesitation in pro“nouncing it good. The examples selected are suitable and the morals are well illustrated and made impressive. The style is easy and flowing and at the same time idiomatic and grammatical. The book may be made a Text book for the university Matriculation. We wish the author would persevere in his good endeavours.--THE NATIVE Public OPINION. # (કન્ડ సుందరాంధ్ర పద్యకావ్యములకయి యీవఱకే ప్రసిద్ధికెక్కియున్న కందుకూరి వీరేశలింగముగారి ప్పడు విగ్రహ తంత్రమనెడియొక వచన కావ్యమును రచియించియున్నారు. పుస్తకమును మే మొకసారి సాంతముగా చదివెడు సంతోషమును కలిగియున్నాము ; ఆది మంచిదని భూశపించుట యందు మాకు సంశయము లేదు. చేకొనఁబడిన దృష్టాంతముల ర్ధములయినవి గానున్నవి; నీతులు చక్కని నిదర్శనములతో మనస్సునకు నాటుకొనునట్లు చెప్పఁబడినవి. శైలిసులభముగాను ప్రవాహతుల్యముగాను నుండుటయేు కాక భాషీయముగాను వ్యాకరణ యుక్తముగానున్నది. పుస్తకము సర్వ కలాశాలాప్రవేశ పరీకకు పఠనీయముగాచేయఁబడవచ్చును. |^ంథకర్త తన మంచి ప్రయత్నములో పూనిక విడువక పనిచేయునని కోరుచున్నాము._ స్వదేశమహా జనాభిప్రాయపత్రిక) సర్వకలాశాలవారీ పుస్తకమును ప్రవేశ పరీకకుఁ బఠనీయగ్రంథ మును"గా నిర్ణయించిరి. అందు మూలమున నా కాసంవత్సరము డీనివలన వేయి