పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

o?o స్వీ య చ రి త్ర ము under their charge. I am very glad you possess a very fair knowledge of English to your High Proficiency in Telugu. You ask me to excuse you for mistakes you might have committed in your letter. I challenge my B-A boys to write as well as you have done. Can you not under take the writing of an original Novel in Telugu ? More in my next. No time. Excuse. I am yours faithfully, S. RANGIAH CHETTY.” (శా ప్రియార్యా మివ్రుట్లు పిలుచుటకు దయచేసి యంగీకరింపుఁడు. 3.వ తేదిని విూరు వ్రాసినయుత్తరము నాకిప్పుడేయందినది. మి పుస్తకమును నాపాఠశాలలో పెట్టించుటలో -నేనేమో విూ కనప-కారలేశమును చేసినట్టు డానిలాré విూరను చున్నారు. &S" యనుగ్ర హము చూపుటకుఁగాక దాని నిజమైన యోగ్యతల వివాఁదనే పుస్తకమును నేను ಇಟ್ಟಿತಿನಿ 7గాన విూరు నా కుపకారబుణము క్రింద నుండకపోవుట సత్యము, నే నీవఱకే కొన్ని పుటలు చదివియున్నాను ; ఆంధ్రభాషా వాఙ్మ యమందు విూ పుస్తకమువంటి నిరుపమానగ్రంథమును § ðኧ యుండుటకు గర్వపడితిని. ఇప్పడును పడుచున్నాను. కాఁబట్టి పుస్తకమును నాపాగ్రశాలలో పెట్టినందుకయి విూరు దయతో*చేసిన యదారార్థమునకయి "నేను మికు మిక్కిలి ఋణపడియున్నాను. విూ పుస్తకము విషయమయి నా స్నేహితులతో ను ముఖ్యముగా పెసిడెన్సీకాలేజిలోని శేషయ్యంగారితో ను వూటూడుటలో నేను లేశమును ప్రాలుమాలనని నిశ్చయము"గా చేప్ప చున్నాను. వారివారిక్రిందనున్న పాఠశాలలలో విూ పుస్తకమును పెట్టుఁడని Srరసచు పరస్థలములయందున్న నామిత్రులకు పంపుటకయి కొన్ని ప్రతులను నావశమునందుంచుటకయి మి కాలోచన చెప్పచున్నాను, తెలుఁగులోని మిగా యున్నత పాండిత్యమునకు తోడుగా విూ రింగ్లీషులో మిక్కిలి మంచి H ==