పుట:Sukavi-Manoranjanamu.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము - 2

వేంకటరాయడు వివరించిన శకంధ్వాదులలోని పదములు

అగస్తిః - ఒక మహర్షి
అలర్కః -వెఱ్ఱికుక్క
అలర్కః - తెల్లజిల్లెడు
అశ్మంతః - పొయ్యి
ఇందిందిరః - తుమ్మెద
కంకణమ్ - హస్తభూషణము
కంగః -
కలంకః - కలంకాపవాదములు
కుంతః - బల్లెము
కుంభః - కడవ
కుద్దాలః - గుద్దలి
కుబ్జః - పొట్టివాడు
కూర్మః - తాబేలు
గంధర్వః - దేవయోని విశేషము
గంధర్వః - వట్రువతోక, దొడ్డికడుపు గల మృగము; కోకలగుఱ్ఱమున్ను
చిరస్య - తడుపు
దాత్యూహః - పక్షివిశేషము
దుందుభిః - వాద్యవిశేషము
నరజమ్ - శునకాది యోని
నీలంగుః - తుమ్మెన
పర్పటః - కుంటివాడు
పుష్పవంతౌ - రవిచంద్రులు
ప్రియంగుః - కొఱ్ఱధాన్యము
మార్తండః - క్రోధసూర్యులు
మకరందః - పూదేనె
రథినః - రథికుఁడు
వరటా - స్త్రీహంస
వింధ్యా - పర్వతవిశేషము
వృకణః - కొక్కెఱ
శిఖండః - నెమలిపింఛము; జుట్టున్ను
శుద్ధోదనః – పరిశుద్ధాన్నము భుజించువాడు
సారసనా - కాశకోక
సుందరీ - చక్కని మగువ