పుట:Sukavi-Manoranjanamu.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము - 3

వేంకటరాయడు చూపిన పదముల స్వరూపవైవిధ్యము

అందె-అందియ
అనక-అనాక
ఇంద్రజి-ఇంద్రజితుడు-ఇంద్రజిత్తు
ఇపుడు-ఇఫ్టు
ఈటె-ఈటియ
ఉయ్యల-ఉయ్యాల-ఉయ్యెల
ఒప్పుట-ఒవ్వుట
ఒల్లె-ఒల్లియ
ఓగిరము-ఓయిరము
కన్నులు-కనులు
కన్నె-కన్నియ
కల్గిఱుపుట-కన్గిలుపుట
కుడుచు—కుడ్చు
అనుబంధము-లీ
కేళాకూళి- కేళాకుళి- కేళకుళి-కేళకూళి
కొబ్బరి-కొబ్బెర
కొమ్మ-కొమ
కోయిల-కోవెల
గండపెండేరము-గండెపెండరము
గద్దె-గద్దియ
గూఱిచి-గుఱిచి
గొజ్జెంగ-గొజ్జెగ-గొజ్జగి
చా-చాపు
చెన్నటి-చెనటి
చే-చేయి-చెయి-చెయ్యి
చేకూరు-చేకురు-చేకూడు
చేరువ-చెరువ
చౌవంతి-చవువంతి
జోహారు-జొహారు
తలము-తరము
దాపల-దాపర
దివియ-దీవియ-(దివ్వియ)-దివ్వె-దివిటీ
దున్నుట-దునుట
దౌ-దేవు-దవు-దవ్వు
నంటు-అంటు
నీల్గుట-ఈల్గుట (ఇలుగుట)
నీవు-ఈవు
నెగయు-ఎగయు
నెగ్గు-ఎగ్గు
నే-నేయి-నెయి-నెయ్యి
నేను-ఏను
నొవ్వక-నోపక
నో-నోవ