పుట:Sukavi-Manoranjanamu.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గావయః - మృగవిశేషము
చండాతకమ్ - చల్లదనము
తటాకః - (చెరువు)
తుండికేరి - ప్రత్తిచెట్టు
తులాకోటి - అందె
దినాకీర్తిః - మాలడు
ద్విరేఫః – తుమ్మెద
నమశ్శివాయ -
నారాచమ్ - త్రాసు
నారాచః - బాణము
నిశాంతమ్ - ఇల్లు
పటోలికా - పొట్లచెట్టు
పదాతిః - భటుడు
పరాక్రమః -
పలాశః - మోదుగుచెట్టు
పాంచాలికా - బొమ్మ
పారావతః -
పారావారః - సముద్రము
పిశాచః - మాంసభక్షకుడు
పిష్పాతః - బుక్క
బలాకా - తెల్లకొక్కెఱ
బిబ్బోకః - విలాపము
భవానీ - పార్వతి
మంజీరః - అందె
మంచాక్షమ్ - సిగ్గు
మధూకః - ఇప్పచెట్టు
మధూలకః - నీటియిప్పచెట్టు
మాతులానీ - మేనమామ భార్య
మృదంగమ్ - మద్దెల
మృడానీ - పార్వతి
మేఖలా - మొలనూలు
యవనానీ - యవనలిపి
రామాయణమ్ -
రుద్రాణీ - పార్వతి
రేఫః - రవర్ణము
లలాటమ్ - (నొసలు)
లలామమ్ - వితానముగలది; బాసికము మొదలైనవాటికి చెల్లును
లులాయః - దున్నపోతు
పరాసః - ఉత్తమ ఖడ్గము
వరారోహా - చక్కనిమగువ
వరాహః - (సూకరము)
వలక్షః -
వాతాయః - ఇఱ్ఱి
వృక్షాదః - గొడ్డలి
శక్రాణీ - శచీదేవి
శర్వాణీ - పార్వతి
శలాటుః - కాయ
శృంగాటకమ్ - నాలుగు త్రోవలుగలస్థలము
శృంగారః
సాంద్రమ్ - (దట్టము)
సోపానమ్ - (మెట్టు)
హిమానీ - మంచుగుంపు