పుట:Sukavi-Manoranjanamu.pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము - 1

వేంకటరాయడు నిరూపించిన నిత్యసమాసపదములు

అంగారకః -
అగారమ్ - ఇల్లు
అనోకహః - చెట్టు
అరణ్యానీ - అరణ్యములగుంపు
అశ్మంతమ్ - పొయ్యి
ఆచార్యాణి - గురువుభార్య
ఇంద్రాణి - శచీదేవి
ఇక్ష్వాకుః - చేదు ఆనపచెట్టు
ఉర్వారుః - దోసచెట్టు
ఊర్వశీ -
కందరాలః - కొండగోగు, కల్జువ్వి
కటాక్షః -
కదంబకమ్ - సముదాయము
కదంబకః - ఆవాలు
కదర్యః -
కమండలు: -
కమలమ్ - పద్మము
కర్కారు: - గుమ్మడిపండు
కలాదః - కంసాలి
కలాపః - భూషణము
కవాటమ్ – తలుపు
కాంతమ్ -
కాంతారమ్ - వనము
కాకోదరః - పాము
కాక్షః -
కాదంబరీ - మద్యము
కాననమ్ -
కాసారః -
కిరాతః - (మృగయుడు)
కీలాలమ్ - ఉదకము
కీశః - (వానరము)
కుఠారః - గొడ్డలి
కులాయః - గూడు
కూర్పాసకః - రవికె, చొక్కా
కూర్మః – తాబేలు
కూష్మాండః - (గుమ్మడి)
కృతారంతః - (యముడు)
కేశః - వెండ్రుక
కేశవః - విష్ణువు
కైలాసః - పర్వతవిశేషము
కోద్రవః - ఆఱుగ
కోమలమ్ -
గండాలీ - ఎఱ్ఱతుమ్మెద
గాంగేరుకి - బీరచెట్టు
గాంధారః - స్వరవిశేషము