| 'సముద్రా ఇవ గంభీరం, మనో మాల్మభూభుజః | |
అని లక్ష్యము వ్రాసినారు. ఈ భిన్నలింగ దోషము 'భద్రాసనాని' అను శ్లోకమందును కనుపించుచున్నది. (భిన్నలింగ, వచనములకు కొన్ని ఉదాహరణములు వ్రాసుతాము.)574
| 'రాత్రి ర్యామత్రయపరిమితా వల్లభా స్తే సహస్రమ్! | 575 |
'వల్లభాస్తే సహస్రం' భిన్నలింగము.576
| 'శయ్యాంబరం శశిశిశోరివ భాతి, లాక్షా | 577 |
ఇదియు భిన్నలింగమే.578
| కిం శీతాంశు మరీచయః కిము సురస్రోతస్వినీ వీచయః | 579 |
ఇచ్చట (వీచయః మొదలగునవి బహువచనములు శ్రీచయః ఏకవచనము) కాగా భిన్న వచనము.580
(ఇటువలెనే ఆలంకారికుల దోషమార్గమును మహాకవుల ప్రయోగమార్గమును పరిశీలించుకొనవలెను. దిక్సూచనగా బాలుర తెలివిడి కొఱ కివి వ్రాసినాము).581