| 'మందాక్రాంతాజలధిషడగైర్మోభనే తౌ గురూచ' | |
లక్షణము చెప్పు నీ లక్ష్యమునందే (పాదాంత)లఘువు గురువు.522
| త్వత్పూజాయాం కుసుమహరణే ధావతః పాదయుగ్మం | 523 |
(ద్వితీయ చరణమందు యతిభ్రష్టము ('ఉద్గీర్ణ' లో యతి) చతుర్థచరణమందు (పాదాంతలఘువుగాన) ఛందోభంగము.524
| నేత్రా నీతా స్సతత గతినా యద్విమానాగ్రభూమీ | 525 |
చతుర్థ చరణమందు యతి, ఛందోభంగములు రెండును. ఇటువలెనే మేఘసందేశమందు మరియును గలవు.526
| అశ్రాంత శ్రుతి పాఠపూతరసనావిర్భూత భూరి స్తవా | 527 |
ప్రథమ, చతుర్థ చరణములందు యతి భంగములు. చతుర్థ చరణమందు ఛందోభంగమున్ను.528
| లభేచ్చ సికతాసు తైలమపి యత్నతః పీడయన్ | |