ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| దానార్థినో మధుకరా యది కర్ణతాలైః | 495 |
—రెండు పాదాంతలఘువులు
| ఏతావాంత్సరసిజ కుట్మల స్వయత్నః | 496 |
—ఇవి ప్రహర్షిణీ వృత్తము. ఇందొక పాదాంతలఘువు. 497
ప్రబోధచంద్రోదయము —
| ఉత్తుంగ పీవర కుచద్వయ పీడితాంగ | 498 |
—ఇది వసంత తిలక. ఇందు రెండు పాదాంతలఘువులు. 499
కిరాతార్జునీయము (7–7) —
| రామాణా మవజిత మాల్య సౌకుమార్యే | 500 |
ఇది ప్రహర్షిణి. ఇందొక పాదాంతలఘువు. 501
శిశుపాలవధ —
| ఏకత్ర స్ఫటిక తటాంకు భిన్ననీరా | |