ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'నీచు' —
విరాటపర్వము (2-54) —
క. | అని పలికిన పలుకుల కం | 411 |
ఇవి మాత్రమే కావు. మరియును (గలవు)412
సౌప్తికపర్వము (1-104) —
ఉ. | భీకరవిష్ణురూపములు పెక్కిటు లొక్కటఁ దోపఁ దీవ్రతా | 413 |
(ఇందు 'కృపుడు' అనుటకు 'కృపు' అని యున్నది. ఇటువలెనే జనమేజయు, ధృతరాష్ట్రు - అని యున్నవి.414
శ్రీనాథుని నైషధము (1-35) —
సీ. గీ. | చక్కదనమున గాంభీర్యసారమునను | 415 |
'వేముడు' అని యుండవలె. ఇటువలెనే తమ్ముడు - తమ్ము, అల్లుడు - అల్లు —అనియు గలదు.416
'తమ్ము' —
అరణ్యపర్వము (3-279) —
గీ. | తమ్ముచేసిన దురితంబు తలఁగఁ బూని | 417 |