గీ. | వెండిపింజెలతోడ వెడదయమ్ముల చిత్ర | 406 |
'ధరణి' (ఇకారాంతమును గలదు) ఇటువలెనే (వేదాలు, ప్రాణానవంటివి) బహులములు గలవు. 'వికృతౌ క్వచిచ్చ లోపో మో ర్ధీర్ఘశ్చాత ఆదిమస్య భవేత్' అని (నన్నయభట్టు) సూత్రమున్నందు వలన తెలుగున వికల్పముగ 'జొంపములు - జొంపాలు' అని వ్యాఖ్య (లో లక్ష్యములు) వ్రాసినారు గాని, గీర్వాణపదములును గలవు.407
| 'ధూర్త వృద్ధౌ మూర్ఖ నీచా వుదంతావపి సమ్మతాః' | |
అని అధర్వణ కారిక ధూర్తు, వృద్దు, మూర్ఖు, నీచు— అనిన్ని గలవని యర్థము. 'ధూర్తుడు' అని డుకారము సిద్ధమే.408
క. | వృద్ధు లొక లక్ష యున్నను | 409 |
చ. | అవినయబుద్ధివై హరికి నర్ఘ్య మయోగ్యమ యంటి నీవు మూ | 410 |