'హరివాణము తెనె హరువును నరయఁగ, హురుమంజి ముత్తియంబు హొరంగుం, బరికింపఁగ రేఫములగు' నని లాక్షణికులు (హురుమంజి) హకారములలో వ్రాసినారు. (కాని అజాదిగా కూడ కలదు.)356
ఉ. | నా యపరంజిమేడ నొకనాడును జూడవుగా యగోచరం | 356 |
హురుమంజి-ఉరుమంజి-ఆణి-సుపాణి-సుప్పాణి - ఈ పదములు ప్రశస్తమైన ముత్యములకు పేరు. (ఇవి) విశేషణ విశేష్యములు రెండునగును.
| "ఉదయాద్రి కరిమీద హురుమంజి చౌడోలు" అని మృత్యుంజయవిలాసము | 357 |
ఆత్తులు-హత్తులు; అదను-హదను; అజ్జ-హజ్జ; ఆంజ,—ఇటువలెనే కొన్నిపదములు రెండువిధములను గలవు.358
సీ.పా. | మొగిని దధీచి యెమ్మునఁ బుట్టదయ్యెనే | 359 |
క. | ఆదిత్యదైత్యదానవు | 360 |
ఈరు-మీరు, ఈరలు—మీరలు, ఈవు- నీవు, ఏన-నేను-ఏ-నే, ఏము-మేము; అంపుట-పంపుట. అనుపుట-పనుపుట, ఈ మొదలయినవి రెండు విధములు బహులములు (ఉదాహరణములు) గలవు.361