గీ. | చెంచునింటికిఁ బోయి చెంచెతకుఁ బ్రియము | 332 |
ఇటువలెనే (కవి ప్రయోగములు) తెలుసుకొనేది.333
'ఏనుగ-ఏనుఁగు-ఏనుంగు-ఏన్గు-ఏనిక' అని గలదు.334
చ. | అనుదినము న్మదిం జలన మానక మానక పూని దీనులన్ | 335 |
గీ. | తేరుతోడఁ దేరు తేజీలోఁ దేజి యే | 336 |
ఇటువలెనే మరియు ననేకశబ్దము లనేకభేదములు గలవు. గ్రంథవిస్తరభయమువలన (వానిని జూప)మానినాము.337
మొదట వ్యంజనములు కలవి, లేనివి పదములు 'పూనె-ఊనె; నెగసె.ఎగసె; పొదవె-ఒదవె; పొనరె-ఒనరె; పొందె-ఒందె', - ఈ పదియు అప్పకవిగారు లక్ష్యములతో వ్రాసినారు. 'వేఁడి-ఏఁడి; నీల్గుట-ఈల్గుట; నెగయుట-ఎగయుట; నంటు-అంటు; నెగ్గు-ఎగ్గు' ఈ పదియు తిమ్మకవిసార్వభౌముడు లక్ష్యములతో వ్రాసినాడు. మరియునుగలవు.338