ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'సోరణగండ్లు' —
చేమకూరవారి విజయవిలాసము (1-11) —
సీ.పా. | తెలతెలవార నా మలయ గంధవహుండు | 263 |
'సోర్ణగండ్లు' —
ఉద్యోగపర్వము (2−112) —
గీ.పా. | తెల్లవారుచున్న దివియ లల్లార్పుచు | 264 |
దివియ - దివ్వె - దివ్విటీ- దీవియ అని గలదు265
'దీవియలు' —
భీష్మపర్వము (2-842) —
క. | సమరక్రీడల లీలం | 266 |
'దివ్విటీ' —
తిమ్మకవిగారి అచ్చతెనుగు రామాయణము (సుందర. 6) —
క. | అరిగెడుచో నీతఁడు సెలి | 267 |
'దివ్వె' —
అందే (సుందర. 11) —
సీ.పా. | ఒడమే ల్రవణంపు టుఱువు మానికెములు | 268 |
‘తమ తమ' అనుటకు 'తన తన' అని బహుత్వమందును గలదు.269