ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కిరాతార్జునీయము (8.24) —
| సముచ్ఛ్వసత్సంకజకోశకోమలై | 116 |
'నాభి' హ్రస్వమున్ను, 'వలీ' దీర్ఘమున్ను. 117
రఘువంశము —
| తదంక శయ్యాచ్యుత నాభినాలా | 118 |
నాభి హ్రస్వము. 119
భోజ చంపు (బాల. 53) —
| మందమంద మపయ ద్వలిత్రయా | 120 |
నాభి, వలి హ్రస్వములు. 121
వాసవదత్త —
| కఠినతర దామ వేష్టన | 122 |
వలి హ్రస్వము.123
నైషధము (2-35) —
| ఉదరం పరిమాతి ముష్టినా | 124 |
వలి, కాంచి హ్రస్వములు. 125