పుట:Sukavi-Manoranjanamu.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మేఘసందేశము (పూ. 28)

వీచి క్షోభ స్తనిత విహగశ్రేణి కాంచీ గుణాయాః
(సంసర్పన్త్యాః స్ఖలిత సుభగం దర్శితావర్తనాభేః
నిర్వింధ్యాయాః పథి భవ రసాభ్యంతర స్సన్నిపత్య
స్త్రీణా మాద్యం ప్రణయవచనం విభ్రమో హి ప్రియేషు.)

126
‘శ్రేణి’ - హ్రస్వము, 'కాంచీ' - దీర్ఘము. 127
అందే (ఉ. 3)

యత్రోన్మత్త భ్రమరముఖరా పాదసా నిత్యపుష్పాః
హంసశ్రేణీ రచిత రశనా నిత్యపద్మా నలిన్యః
(కేకోత్కంఠా భవన శిఖినో నిత్య భాస్వత్కలాపా
నిత్యజ్సోత్స్నా ప్రతిహతతమోవృత్తిరమ్యాః ప్రదోషాః)[1]

128
‘శ్రేణీ'- దీర్ఘము 129
భోజ చంపు (సుందర. 11)

ఉజ్జృంభిత స్స తరసా సురసాం విజేతుం
పాదౌ పయోధి కలితా పవమానసూనోః
అస్యోత్తమాంగ మభవ ద్గగన స్రవంతీ
వీచీచయ స్ఖలితశీకరమాలభారి.

130
'వీచీ' - దీర్ఘము 131
అందే (సుందర. 4)

పక్షాభిఘాత రయ రేచిత వీచిమాలా
త్పాథోనిధేః పవననందన విశ్రమాయ
ఉత్తుంగ శృంగకుల కీలిత నాకలోకో
మైనాక భూభృ దుదజృంభత సంభ్రమేణ

132
'వీచి '- హ్రస్వము 133
  1. ఈ శ్లోకము మేఘసందేశమున ప్రక్షిప్తమని కొన్నిప్రతులయందు చెప్పబడినది.