ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| మేలపు మైవడిం దను సమీపపు ధూర్తులు తత్పురఃస్థలాం | 30 |
(నాల్గవ చరణమున) ఉకారముకు సంధి వికల్పము.31
కాశీఖండము (3-282) —
గీ. | చంద్రమౌలి భరద్వాజ సంయములును | 32 |
అందే (2–38) —
సీ. పా. | అందందఁ జేసిరి యభవు గేహమునకు | 33 |
(ఇక) మధ్యమ పురుషముకు విడియుండుటకు—
కవుల షష్ఠము —
చ. | అదలిచి నిల్చి వారిం గని యంతక కింకరు లెవ్వరయ్య మీ | 34 |
(ఇక) ఉత్తమపురుషముకు విడియుండుటకు—
ఆదిపర్వము (5-289) —
క. | విలువిద్య నొరులు నీక | 35 |