ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విరాటపర్వము (4-93) —
క. | తలఁపగ రిపులకు నిమ్మగు | 36 |
హరిశ్చంద్రోపాఖ్యానము (4-28) —
చ. | ధరణిప నేడు నెల్లియును దక్కువగా నెలనాళ్ళు నయ్యె నే | 37 |
క్లిష్టమై యుండుటకు—
అరణ్యపర్వము (6-99) —
క. | జనపతి మేల్కని యంతయు | 38 |
పారిజాతాపహరణము (5-41) —
చ. | బలిదనుజేంద్రుఁ గట్టితని వల్కఁగ విందుముగాని నేడు మా | 39 |
మూడు పురుషములకు విడియుండుటకు (ఇట్లు) మహాకవి లక్ష్యము లనేకము లుండగా నప్పకవిగారు నిలువని సూత్రమున కర్థము పరిశీలించుటయు శ్రీనాథుడుగారి నాక్షేపించుటయు సర్వోత్కృష్టముగా నున్నది. 40
అప్పకవీయ మనే పేరు మాత్రమేకాని, గ్రంథము నెఱుగని కొందఱు పండితులు, నించుకంత గ్రంథ మెఱుంగుదురు గాని తదర్థ మెఱుగని కొందరు