ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| ప్రౌఢ నిర్భర వయః పరిపాకమునఁ గొని | 24 |
అని (కాశీఖండము 1-7) శ్రీనాథుడుగారు చెప్పుకొనినారు. హరవిలాసము మొదలైనవి మరియును రచించినారు. చిన్నతనము నుంచి నిరుపమానమైన యిన్నిప్రబంధములు చేసిన కవి (మరియొకడు) కనిపించడు. (అష్ట)దిగ్గజములందు ప్రసిద్ధుడైన రామరాజభూషణ కవి—
మ. | మహి మున్ వాగనుశాసనుండు సృజియింపన్ గుండలీంద్రుండు ద | 25 |
అని (వసుచరిత్ర 1-10 యందు శ్రీనాథుడుగారిని) వినుతించెను.26
శ్రీనాథునిగారి ప్రయోగములు విసంధికి మరియును గలవు.27
నైషధము (1-67) —
ఉ. | ఱెప్పలు వ్రాల్ప కప్పుడమిఱేని మనోహరమూర్తి నిచ్చలుం | 28 |
'అభ్యసన' మని హ్రస్వము నున్నది.29
అందే (6–115) —
ఉ. | లాలనఁ గ్రొత్త బెబ్బులి కలాసము వెట్టిరి యాసనంబుగా | |