ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రుక్మాంగదచరిత్రము (4–112) —
ఉ. | కట్టిరి కొట్టి రీడ్చి రధికంబుగ నాగిరిగుండ్లు ఱొమ్మునం | 20 |
చేమకూరవారి సారంగధరచరిత్ర (1-48) —
క. | 'జోల ల్వాడిరి యమృతపు | 21 |
రామాభ్యుదయము (1-89) —
ఉ. | కూడిరి యొండొరుల్ దొరసి కుంతలకాంతు లొసంగి వీడుజో | 22 |
మరియును (ప్రథమ పురుషమందు సంధి వికల్ప మగుటకు ప్రయోగములు బహులములు) గలవు. సోమయాజి, నందితిమ్మన్న, ప్రౌఢకవి మల్లన్న మొదలైనవారి నాక్షేపింపక శ్రీనాథుడు గారిని మాత్రమే 'కానక' ప్రయోగించెనని (అప్పకవిగారు) అనుట, తలంపగా–, విష్ణుతత్త్వ మించుకంతయు దెలియక విష్ణునింద సేయు వీరశైవుడొకడు, శివతత్త్వ మించుకంతయు దెలియక శివనింద సేయు వీరవైష్ణవు డొకడు– ఈ ఇద్దఱు మాత్రమే అతిసాహసికులు గలరు. అప్పకవ్యార్యుడు మూడవవా డుండె (ననిపించును.) 23
"సీ. | చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాడు. | |