ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రగడ. | మరిగి యెవ్వఁడు కంఠమాలికల పోలికల | 222 |
(అని యున్నది. కావున) రాఘవపాండవీయమును (గూడ) నాక్షేపించవలెను,
'పరగ' 'రేఫ గావున.223
అహోబల పండితులవారు బిరుదుకు తగిన పాండిత్యమహిమను వహించలేదు. 224
లాక్షణికుల పొరబాటు మరియు (నొకటి). మాఱాడుట, నీఱు = నిప్పులపై బూది, కాఱియ = కష్టము — ఇవి గురురేఫ లన్నారు. కాని రేఫమున్ను గలదు.) 225
ఎఱ్ఱనగారి హరివంశము (ఉ. భా. 6-128) —
క. | మారాడినఁ గోపింతురు | 223 |
అచ్చుపుస్తకములందు 'శూరతములు' రేఫగాను, మిగిలినవి ఱకారములుగాను వ్రాసినారు. భారతమందే రేఫ ఱకార సాంకర్యముంటే, రేఫ ఱకార నిర్ణయమే పనిలేదు. ఇంతకన్న నవివేకము గలుగదు. 227
| "దేవ దానవు లట్లు విద్వేష మెపుడు | 228 |
| ఎన్ని లక్షణంబు లెఱిఁగిన రేఫలు | 229 |
(ల. సా. సం. 3-40, 42)