ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (4-245) —
శా. | ఱేపుల్ మాపు మతంగజంబును మణి శ్రీఖండ ముక్తాలియున్ | 168 |
సూరన రాఘవపాండవీయము (1-20) —
సీ. పా. | కానలో దారు మృగంబులకైవడిఁ | 169 |
ఇందులో తారు = తమరు అన్న అర్థమునందు లఘురేఫ తాఱుట = అడగుట అన్న అర్థమునందు గురురేఫము నగును. (కాని) వెల్లంకి తాతంభట్టు నిడుపుల మీద బండి లేదన్నాడు. అందుకు 'తారుట' రేఫమే అని రాఘవపాండవీయానకు టీకవ్రాయుచు ముద్దరాజు రామన్న సమ్మతి వ్రాసినాడు. అది (సరి) కాదు. 'తాఱుట' ఱకారమే సిద్ధము. మరియు సూరన్న అది ఱకారానకు. 170
సీ. పా. | రేఖపై మీఁదటి ఱెప్పల యొప్పు ప | 171 |
అని, మరియు ప్రభావతీప్రద్యుమ్నమునందు —
క. | గ్రక్కునఁ జని వ్రాలుదునో | 172 |
(అని ప్రయోగించినాడు.}
ఇక కవి రామభద్రుడు రామాభ్యుదయము (8-69) నందు —
ఉ. | సైరిభ వారిభ ద్విరద శాసన ఖడ్గ ఖరాధిరూఢులై | 173 |