ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉద్యోగపర్వము (2-161) —
క. | మగటిమి వారికి వీఁ డెదు | 128 |
‘ఱిచ్చ' రేఫ మన్నారు, (కాని అది) శకటరేఫ మగుటకు—
విరాటపర్వము (4–52) —
క. | కని యుత్తరుండు గరుపా | 129 |
ద్రోణపర్వము (1-381) —
| చిచ్చునకుఁ దోడు కరువలి | 130 |
అరణ్యపర్వము (6-34) —
సీ.గీ. | మహిత కమల మధుర మధురసాస్వాదన | 131 |
దేహము గరుపాఱుట, తఱిమికొనుట, ఱేగు- ఱకారములందు నప్పకవిగారే వ్రాసిరి. ఈ మూడు పద్యములందును 'ఱిచ్చ' నేమి పరిశీలించి రేఫములందు వ్రాసిరో (తెలియదు). ఆ సామర్థ్యము అవాచ్యము. 132
గీ. | ఱజ్జులాడి యీగి ఱాపడి సభలోన | |