ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'గొరవంక' (రేఫ మగుట) చింత్యమన్నారు. (అది) రేఫ మగుటకు—
మనుచరిత్రము (4–111) —
మ. | శరసంధానముతోనె కొన్ని యడుగుల్ జౌజన్వనంబారి యా | 123 |
చేమకూరవారి విజయవిలాసము (2-179) —
క. | మరుఁ డపు డేసిన తూపులు | 124 |
'ఎరువు' (రేఫ మగుట) చింత్యమన్నారు. రేఫ మగుటకు—
అరణ్యపర్వము (4-347) —
క. | ఇమ్ము నరేశ్వర మాతుర | 125 |
ఉద్యోగపర్వము (3-214) —
క. | హరి పలికిన విధమంతయు | 126 |
ఇట్లు బహులములు గలవు.
'కట్టెదురు’ శకటరేఫ (మన్నారు ) రేఫ మగుటకు—
విరాటపర్వము (5–55) —
క. | ఒక మరి కిరీటి కట్టెది | 127 |