ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'చేరెడు' రేఫ మగుటకు —
చేమకూరవారి విజయవిలాసము (1-66) —
ఉ. | తీరిచినట్టులున్నవి గదే కనుబొమ్మలు, కన్నులంటిమా | 118 |
'పరువము' రేఫ మగుటకు —
పారిజాతాపహరణము (4-4) —
క. | తరుణీ యీ తరుశాఖాం | 119 |
ఉద్యోగపర్వము (2-112) —
సీ. పా. | పరువంబు దప్పిన విరులు దాల్చుచుఁ దరు | 120 |
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (5-67) —
సీ. పా. | పరువంపు మంకెన విరివంపు నరవంపు | 121 |
మరియును గలవు.
'సుర సుర' రేఫ మగుటకు —
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-38) —
చ. | ఉరుకుచ (డెందమెంత మృదువో మఱి తియ్యని తుంటవింటనే | 122 |