ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అచ్చుపుస్తకములందు ‘పూరి' రేఫము, 'ఆఱికె ఱకారము వ్రాసినారు. అటుల వ్రాసుటకు వారి పాండిత్యమహిమ తెలియదు. 106
శకటరేఫ మగుట —
తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహము (3-206) —
ఉ. | ఆఱని తేజమాఱడియు నాఱికెపంటయు నాఱుషట్కమూ | 107 |
తిమ్మకవిగారి రసికజనమనోభిరామము —
సీ. పా. | ఆఱుగన్నను చిత్తమలరెడు చెలియన్న | 108 |
ఇరులు శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
యయాతిచరిత్రము (2-75) —
క. | ఇరులు బిలియుచును నలుపులు | 109 |
శృంగార షష్టము —
చ. | పెరిగిన యీసున న్నెమలిపించెములం బురి విప్పఁబోలు నీ | 110 |
కళాపూర్ణోదయము (3.31) —
సీ. పా. | నిండుచందురునవ్వు నెమ్మోముసిరితోడ | 111 |