ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శకటరేఫ మగుటకు —
భీష్మపర్వము (3-31) —
క. | విఱుగుట నొచ్చుట మనదెస | 100 |
'వేమఱు' శకటరేఫ మన్నారు. రెండును గలవు. రేఫ మగుటకు— 101
యయాతిచరిత్రము (4-35) —
క. | మరుఁ డల నెలకడ దాచిన | 102 |
శకటరేఫ మగుటకు —
చేమకూరవారి విజయవిలాసము (3-42) —
పంచచామరము. | మెఱుంగుఁబోడి కిట్లు చల్వ మేఱమీఱఁ జేసినం | 103 |
‘ఆఱికెపంట' చింత్యమన్నారు. రెండును గలవు. రేఫ మగుటకు— 104
అనుశాసనికపర్వము (3–194) —
గీ. | పూరిపంట వ్రాలు నారికెబియ్యంబు | 105 |