ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| గర మచ్చెరువుగఁ గ్రక్కనఁ | 95 |
శకటరేఫ మగుటకు —
ఆదిపర్వము (5-256) —
క. | వెఱచఱచి నీరిలో న | 96 |
'చూపర' రేఫ మగుటకు —
శృంగార షష్ఠము —
మ. | గురుబంధుల్ దను జుట్టురాఁ దిగిచి యాక్రోశింప నిశ్చేష్టుఁడై | 97 |
శకటరేఫ మగుటకు —
భీష్మపర్వము (1-288) —
క. | కొఱవియుఁ గొఱవియుఁ దాకిన | 98 |
'పలుమరు' రేఫ మగుటకు —
రామాభ్యుయము (4−126) —
చ. | ఇరువురు సిగ్గులగ్గలపుటేవ కచాకచి పైకొన న్ముఖాం | 99 |