ఈ పుట అచ్చుదిద్దబడ్డది
298
శకటరేఫ మగుటకు —
శ్రీనాథుని భీమఖండము (4-96) —
ఉ. | ఱంతులు మీఁదు మిక్కిలిగ ఱాగతనంబున దొమ్మి చేసి దు | 91 |
యయాతిచరిత్రము (4-22) —
రగడ. | ఱంతేమిటికిఁ గొఱంతే మల్లెల | 92 |
'పరుసదనము' రేఫ మగుటకు —
ద్రోణపర్వము (5-51) —
క. | తురగము తురగము కరి కరి | 93 |
శకటరేఫ మగుటకు —
సభాపర్వము (2-228) —
గీ. | ఎల్లువారు నెఱుఁగ నొల్లని ధర్మువు | 94 |
'పరతెంచుట' రేఫ మగుటకు —
తిక్కనగారి ఉత్తరరామాయణము (6-140) —
క. | బరసికొని పోవ నత్తఱి | |