ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| కృతులనిలిపి రమలమతిఁ దిక్కమభి గురు | 85 |
భీష్మపర్వము (3-419) —
క. | నా యుల్ల మరయ నినుమో | 86 |
శ్రీనాథుని భీమఖండము (2-154) —
క. | పోక నడుకొట్టితేనియు | 87 |
'మరలుట' ఉభయముగలదు. ఱంతు, పరుసదనము, పరతెంచుట, చూపర, పలుమఱు - శకటరేఫము లన్నారు. ఉభయములుగలవు. 88
'రంతు' రేఫ మగుటకు —
శ్రీనాథుని చాటుధార —
| అంగడివీథి పల్లవుల కాసగ మామిడిపండు లమ్ముచున్ | 89 |
వారిదే మరొక చాటుధార —
| రంతుల్ సేయకు కుక్కుటాధమ దరిద్రక్షుద్ర శూద్రాంగణ | 90 |