ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| (వెరవుగాక పిడుగువ్రేసిన యట్లైన | 79 |
'చూర' రేఫ మగుటకు —
రంగనాథ రామాయణము —
ద్వి. | ఏసి బండారంపుటిండ్లలోఁ జొచ్చి | 80 |
శకటరేఫ మగుటకు —
ఎఱ్ఱనగారి రామాయణము —
క. | నూఱుతెఱంగుల నెఱసులు | 81 |
‘కాఱుట’ గ్రామ్యమౌను. 'నిష్ఠ్యూత' పదమువంటిది 'స్రవించుట’ అర్థము చెప్పితే బాగుంటుంది. ఎఱ్ఱాప్రెగడ 'కాఱుట' పదము ప్రయోగించినందుననే రామరాజభూషణకవి 'క్రక్క' అని ప్రయోగించినాడు. 82
'రాయి' రేఫ మగుటకు —
కవిధూర్జటిగారి శ్రీకాలహస్తీశ్వరశతకము —
శా. | రాలన్ రువ్వఁగఁ జేతులాడవు, కుమారా, రమ్మురమ్మంచు నే | 83 |
బహులములు గలవు. (ఇక) శకటరేఫ మగుటకు: 84
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (3-288) —
| రాయి యనెడుచోటఁ బాయక రేఫమం | |