ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| తిఱిగి పొగలంగ వేసరి నెఱియ మనల | 75 |
'వాతెఱ' రేఫ మగుటకు —
పారిజాతాపహరణము (3-48) —
క. | గురువిందఁ జైత్రు డొడ్డినఁ | 76 |
శకటరేఫ మగుటకు —
ఆదిపర్వము (7-74) —
చ. | నెఱిగురులన్ విలోలసితనేత్రయుగంబును నొప్పుకొప్పు వా | 77 |
'తీరు' రేఫ మగుటకు —
యయాతిచరిత్రము (5-95) —
క. | ఈ రాజున కివముగ నొక | 78 |
శకటరేఫ మగుటకు —
తిక్కనగారి ఉత్తర రామాయణము (1-20) —
గీ. | సందియంబు పడ విచారంబునకుఁ జొర | |