ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అని యున్నందున, గీర్వాణమందు నిష్ఠ్యూతాది పదము లెటువంటివో, తెలుగున 'కక్కు' అను పదమున్ను అటువంటిదే కాని) 'క్రక్క' అనగా 'ప్రసరింపుచుండగ' అని అర్థము. గ్రామ్యము కనుపించదు 71
'తరలుట' రేఫ మగుటకు —
వసుచరిత్రము (1-49) —
చ. | అరిజయకీర్తిసాంద్రుఁడగు నయ్యలు రామనరేంద్రు సోదరుం | 72 |
శకటరేఫ మగుటకు —
భాస్కర రామాయణము —
చ. | ఒఱగె వసుధంరాస్థలి మహోరగనాథుఁడు వంగె కూర్మముం | 73 |
'తిరుగుట' రేఫ మగుటకు —
ఆదిపర్వము (1-168) —
చ. | తిరిగెడుఁ బుట్టలం బొదలఁ ద్రిమ్మరు పాముల రోసిరోసి ని | 74 |
శకటరేఫ మగుటకు —
స్త్రీపర్వము (2–45) —
గీ. | ఉడుకు కన్నీరు దడియంగ నొరలుచును వి | |