ఈ పుట అచ్చుదిద్దబడ్డది
స్త్రీపర్వము (2-88) —
క. | పిఱుదం గురు ధరణీపతి | 61 |
'చెఱువు' శకటరేఫ మగుటకు —
ఎఱ్ఱనగారి రామాయణము —
మ. | చెఱకుం దోటలఁ బెంచి శాలిమయ సుక్షేత్రస్థలుల్ నించి య | 62 |
మరియును గలవు, రేఫ యగుటకు.
సీ. గీ. | తనరు బక పఙ్క్తులకు జానుదఘ్న మయ్యె | 63 |
'తిరుగుట' ఉభయము గలుగుటవలన 'చెరువు' రేఫముకు చింత్యము. 64
'చెరగు' రేఫ మగుటకు —
శ్రీకృష్ణరాయల ఆముక్తమాల్యద (2-17) —
చ. | రవి యను దివ్వె కేతువు చెరంగున మూసి కృతోర్ధ్వయంత్ర వా | 65 |
కాకమానురాయని బహులాశ్వచరిత్ర (4-5) —
ఉ. | రంగు మెఱుంగు బంగరు చెరంగుల రెంటెము నాల్గుకొంగులన్... | 66 |