ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అరణ్యపర్వము (3-235) —
క. | అఱబోర కుఱుచ చేతులు | 56 |
రంగనాథ రామాయణము —
ద్వి. | అఱగౌను లసియాడ నలసయానముల | 57 |
అరచేయి, అరకాలు– అనగా క్రిందివైపు (చేయి, కాలు) అని అర్థము గాని, సగము (అని అర్థము) కాదు, మీజేయి, మీఁగాలు– అనగా పైవైపు అని అర్థము. అరచేయి, అరకాలు క్రిందవైపు అర్థము గావున నొకటిగా నెంచవలెను. 58
రేఫ మగుటకు —
రామాభ్యుదయము (5-172) —
| అరకాలు ముల్లు గొన కిదె | 59 |
శకటరేఫ మగుటకు —
శ్రీనాథుని నైషధము (8-125) —
మ. | తఱి నాక్రాంతసమస్తలోకబలివిధ్వంసీ... యోదేవ నీ | 60 |